తోడుండి నన్ను విడిపించినావు నను నడిపించినావు.
శోధన భాధలలో వేదాన నిందలలో నాతో ఉన్నవాడవు
నీ బహుబలము చూపి విడిపించినావు. నూతన వత్సరం నాకిచ్చినావు
వాగ్దానమిచ్చి నేరవేర్చినావు
నీ సన్నిధిలో నను బలపరచినావు వాగ్ధాన ఫలములు అనుభవించుటకు నితో నన్ను అంటుకట్టినావు
